వివేకంతో విజయ్ కి విజయం

అనగనగా మైథిలి అనే ఒక మహాసామ్రాజ్యాన్ని అశుతోష్ అనే ఒక చక్రవర్తి పరిపాలించేవారు. ఆయన ధైర్య సాహసాలకూ, సిరిసంపదలకూ, అమోఘమైన తెలివి- తేటలకూ ప్రసిద్ధి. ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించే ఆ చక్రవర్తి తన రాజ్యాన్ని ఎంతో ప్రజారంజకంగా పాలించేవారు.

అశుతోష్ చక్రవర్తికి ఒక్కగానొక్క కుమార్తె అయిన యువరాణి అవిక అంటే పంచప్రాణాలు. ఒకరోజు చక్రవర్తి యువరాణిని పిలిచి, "యువరాణీ! నేను నీకు పెళ్ళి చేయదలచాను. నీకు ఎలాంటి వరుడు కావాలో కోరుకోండి" అని అన్నారు. దానికి యువరాణి సిగ్గుపడుతూ, "నాన్నగారూ! నాకు మీలా తెలివిగల వరుణ్ణి తీసుకురండి" అని సమాధానమిచ్చింది........



Buy Now