తెగువ గల తాబేలు

అనగనగా వింధ్య అనే అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది. అందులో జిత్తు, పాణి అనే రెండు తాబేళ్ళు ఎన్నో ఏళ్ళుగా హాయిగా ఆనందంగా జీవిస్తుండేవి. అయితే రెండు సంవత్సరాలుగా వర్షాలు కురవక రోజురోజుకూ చెరువు ఎండిపోసాగింది.

నీటి మట్టం బాగా తగ్గిపోతుండటం గమనించిన పాణి, "జిత్తు! మన చెరువు రోజురోజుకీ ఎండిపోవడం గమనించావా?" అని ప్రశ్నించాడు. దానికి జిత్తు, "హా! రోజూ అదే ఆలోచిస్తూ వానదేవుడికి ప్రార్థన చేస్తున్నా బావా, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలానే కొనసాగితే మన పరిస్థితి ఏంటా అని చాలా గుబులుగా ఉంది." అని సమాధానమిచ్చాడు.



Buy Now