టక్కరి కుందేలు

దేశానికి ఉత్తరాన శీతలం అనే ఒక చిన్న అడవి ఉండేది. అక్కడ ఉండేవన్నీ సాధు జంతువులే. ఆ అడవిలో ఉండే కొద్దిపాటి వనరులతో అవి ఎంతో హాయిగా, ఆనందంగా జీవించేవి.

శీతాకాలం సమీపిస్తోందని, జంతువులన్నీ ప్రతిరోజూ అడవంతా తిరిగి చాలా కష్టపడి ఆహారం సమకూర్చుకునేవి. ఇదే అడవిలో చలం అనే ఒక సోమరిపోతు కుందేలు కూడా ఉండేది. అది ఏ ఎండకి ఆ గొడుగుపట్టే అవకాశవాది. తన అవసరానికి తగ్గట్లు కమ్మగా మాట్లాడగల మాటకారి. తను ఆహారం సమకూర్చుకోకుండా ఇరుగుపొరుగు వారిమీద ఆధారపడి బతుకుతుండేది........



Buy Now